nalabhima's posterous

nalabhima's posterous

Nala Bhima  //  My experiments with South Indian Cuisine. I am going to publish South Indian Countryside Cuisine Podcasts here. I may post some fusion, percussion musik too. I am a great fan of Shivamani, Ustad. Zakir Hussain, Vikku Vinayagram, Illayaraja, Shankar Mahadevan and so on.

Sep 6 / 1:26pm

Train Song

(download)

Rajesh Vaidya is incredible in this.

Enjoy

-Bhaskar

Sep 6 / 5:33am

Basin Bridge

(download)

Basin Bridge from Anandan Shivamani's mahaleela


Aug 23 / 4:50pm

''GIVE US PEACE'' by D.A.Srinivas

శాంతినివ్వు అనే ఈ కంపోజీషన్ నిజంగా శాంతినిచ్చేలా ఉంది, కళ్ళుమూసుకు వింటే!!

 

 

జై హింద్

-నలభీమ

Sep 30 / 2:33pm

విక్కు వినాయకం

(download)

విక్కు వినాయకంకి అంకితం!!

Jun 5 / 12:34pm

ఆడ్రాడ్రా నాక ముక్క నాక ముక్క

(download)

తోళ వచ్చి మేళ కట్టి ఆడ్రాడ్రా నాక ముక్క నాక ముక్క
అడ్రాడ్రా నాక ముక్క నాక ముక్క నాక ముక్క నాక ముక్క

Nov 3 / 12:50pm

రెక్కలుతెగిన అక్కుపక్షి

(download)

నిన్న తెలుగువన్ లో ఏదో హాస్యపు ఛురకుల్ చూస్తుంటే పట్టేసాను పై హాస్యాన్ని.
సు.వి = సుత్తి వీరభద్రరావు తండ్రిగా , సుత్తివేలు కొడుగ్గా, శ్రీలక్ష్మి సుత్తివేలుకి భార్యగా వేసారు. ఆనందభైరవి అనుకుంటా సినిమా.

Oct 15 / 6:47am

యా కుందేందు తుషార హార ధవళా

(download)

యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా యా శ్వేత పద్మస్థితా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా

Aug 22 / 8:47pm

వినాయక చవితి శుభాకాంక్షలు

>>
>> సర్వజనులకు
>>
>> వినాయకచవితి శుభాకాంక్ >> షలు
>>
>> భాస్కర్
>>

(download)

>
>>

Jan 26 / 9:30am

డోలాయాం చల డోలాయాం

(download)

డోలాయాం చల డోలాయాం - షేక్ చిన్న మౌలానా సాహిబ్ గారి నాదస్వరం నుండి ఇక్కడ వినండి:

Jan 26 / 9:29am

కృష్ణా నీ బేగనే బారో

(download)

కృష్ణా నీ బేగనే బారో - షేక్ చిన్న మౌలానా సాహిబ్ గారి నాదస్వరం నుండి ఇక్కడ వినండి: